ఎలమంచిలిలో బొద్దపు తులసి–ఎర్రయ్య దొర నామినేషన్

Published on:

ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బొద్దపు తులసి–ఎర్రయ్య దొర వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు సమక్షంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Boddapu Tulasi–Errayya Dora files nomination in Elamanchili

Elamanchili Municipal Chairman candidate Boddapu Tulasi–Errayya Dora filed her nomination on behalf of the YSRCP. The nomination process was completed in the presence of constituency coordinator Karanam Dharmasri, Anakapalli district YSRCP president Boddeda Prasad and constituency observer Kola Guruvulu.

A massive rally was held from the party office to the municipal office under the leadership of Karanam Dharmasri. A large number of leaders, party workers and supporters participated in the rally.

YSRCP Yelamanchili — Yelamanchili

Recent Posts