వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బదిరెడ్డి ఆశలత గోవింద్ను ప్రత్తిపాడు వైసీపీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు ప్రకటించారు. ఏలేశ్వరం మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో విజయం సాధించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని, ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Badireddy Ashalatha Govind named Eleswaram municipal chairperson candidate
As directed by YSRCP president Y.S. Jagan Mohan Reddy, Prathipadu YSRCP in-charge Mudragada Giribabu announced Badireddy Ashalatha Govind as the party’s candidate for Eleswaram municipal chairperson.
He called on leaders and workers to work collectively with the aim of winning all 28 wards in the Eleswaram municipality and to strive for the party’s victory in the elections by earning the people’s support and affection.

