ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కోడిగంటి శివన్న రఘు

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కోడిగంటి శివన్న రఘును ఖరారు చేసింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆయనను జనరల్ రిజర్వేషన్‌కు అనుగుణంగా అభ్యర్థిగా ఎంపిక చేసింది.

Kodiganti Shivanna Raghu named YSRCP candidate for Emmiganur municipal chairman

The YSRCP has finalised Kodiganti Shivanna Raghu as its candidate for Emmiganur municipal chairman. He belongs to the Padmashali community and was selected in accordance with the general reservation category.

YSRCP Yemmiganur — Yemmiganur

Recent Posts