వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా కాటకం నాగకుమారిని ఖరారు చేసింది. దేవాంగ సామాజిక వర్గానికి చెందిన ఆమెను జనరల్ మహిళా రిజర్వేషన్కు అనుగుణంగా అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Katakam Nagakumari named YSRCP candidate for Pedana municipal chairperson
The YSRCP has finalised Katakam Nagakumari as its candidate for the Pedana municipal chairperson post. She belongs to the Devanga community and was selected in accordance with the general women’s reservation.

