వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూజివీడు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కంచర్ల లవకుమార్ను ఖరారు చేసింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయనను ఎస్సీ రిజర్వేషన్కు అనుగుణంగా అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Kancherla Lavakumar Named YSRCP’s Nuzvid Municipal Chairman Candidate
The YSRCP has finalised Kancherla Lavakumar as its candidate for Nuzvid municipal chairman. He belongs to the Madiga community and was selected in accordance with the SC reservation.

