చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ కరీమున్

Published on:

చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 29వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన యూసుఫ్ అలీ సతీమణి షేక్ కరీమున్‌ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేసింది.

Sheikh Karimun Named YSRCP Candidate for Chilakaluripet Municipal Chairperson

The YSR Congress Party has taken a key decision ahead of the Chilakaluripet municipal elections. It has finalized Sheikh Karimun, wife of Yusuf Ali, who was earlier unanimously elected from Ward 29, as its candidate for municipal chairperson.

YSRCP Chilakaluripet — Chilakaluripet

Recent Posts