వైఎస్సార్‌సీపీ నగర పంచాయతీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. పాలకొండ – పాలవలస ఇందుమతి (తూర్పు కాపు) – బీసీ మహిళ. ముమ్మిడివరం – సానబోయిన సునీలాదేవి (శెట్టిబలిజ) – బీసీ మహిళ. నందిగామ – చల్లా బ్రహ్మేశ్వరరావు (వైశ్య) – జనరల్. గిద్దలూరు – భూమా నరసింహారెడ్డి (రెడ్డి) – జనరల్. అద్దంకి – ఉడత్తు సురేష్ (వైశ్య) – జనరల్. చీమకుర్తి – మేడగం శ్రీదేవి (రెడ్డి) – జనరల్. దర్శి – వెన్నపూస వెంకటరెడ్డి (రెడ్డి) – జనరల్.

YSRCP releases second list of Nagar Panchayat candidates

The YSR Congress Party has released its second list of Nagar Panchayat chairperson candidates. Palakonda – Palavalasa Indumathi (East Kapu) – BC woman. Mummidivaram – Sanaboyina Suniladevi (Setti Balija) – BC woman. Nandigama – Challa Brahmeswara Rao (Vysya) – General. Giddalur – Bhooma Narasimha Reddy (Reddy) – General. Addanki – Udattu Suresh (Vysya) – General. Chimakurthy – Medagam Sridevi (Reddy) – General. Darsi – Vennapoosa Venkata Reddy (Reddy) – General.

YSRCP Connect — Vijayawada West

Recent Posts