వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. బొబ్బిలి – తుమ్మల అచ్యుతవల్లి (తెలగ) – జనరల్ మహిళ. సాలూరు – బావిరెడ్డి రిబికా రాణి (గాజులకాపు) – బీసీ మహిళ. అమలాపురం – దూడల వీరితా దేవి (కాపు) – జనరల్. జంగారెడ్డిగూడెం – మేకా సత్యవతి (గౌడ) – బీసీ మహిళ. నూజివీడు – కంచర్ల లవకుమార్ (మాదిగ) – ఎస్సీ. జగ్గయ్యపేట – షేక్ హఫీజున్నీసా (ముస్లిం) – జనరల్ మహిళ. పెడన – కాటకం నాగకుమారి (దేవాంగ) – జనరల్ మహిళ. నాయుడుపేట – తంబిరెడ్డి రాజేశ్వరమ్మ (రెడ్డి) – జనరల్ మహిళ. సూళ్లూరుపేట – మోదీ విమల కుమార్ (మాల) – ఎస్సీ మహిళ. ఎమ్మిగనూరు – కోడిగంటి శివన్న రఘు (పద్మశాలి) – జనరల్.

Second list of YSRCP municipal chairperson candidates released

The YSR Congress Party has released its second list of municipal chairperson candidates. Bobbili – Tummala Achyutavalli (Telaga) – General Women. Salur – Bavireddy Ribika Rani (Gajula Kapu) – BC Women. Amalapuram – Doodala Veeritha Devi (Kapu) – General. Jangareddygudem – Meka Satyavathi (Gouda) – BC Women. Nuzvid – Kancherla Lavakumar (Madiga) – SC. Jaggayyapeta – Sheikh Hafezunnisa (Muslim) – General Women. Pedana – Katakam Nagakumari (Devanga) – General Women. Naidupet – Thambireddy Rajeshwaramma (Reddy) – General Women. Sullurupeta – Modi Vimala Kumar (Mala) – SC Women. Yemmiganur – Kodiganti Shivanna Raghu (Padmashali) – General.

YSRCP Connect — Vijayawada West

Recent Posts