వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. విజయవాడ – రాయన భాగ్యలక్ష్మి (నగరాలు) – జనరల్ రిజర్వేషన్. గుంటూరు – తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి (వైశ్య) – జనరల్ మహిళ. తిరుపతి – ఏచం వాసుదేవ యాదవ్ (యాదవ్) – జనరల్. కర్నూలు – ఊతకళ్ల సుశీల (మాదిగ) – ఎస్సీ మహిళ. అనంతపురం – చిట్లూరు రమేష్ గౌడ్ (గౌడ) – బీసీ. చిత్తూరు – రామస్వామి చంద్రశేఖర్ (వన్నెకుల క్షత్రియ) – బీసీ.

YSRCP Releases Second List of Mayoral Candidates

The YSR Congress Party has released its second list of mayoral candidates. Vijayawada — Rayana Bhagyalakshmi (Nagara) — General reservation. Guntur — Tadikonda Alivelu Venkata Nagapadma Sridevi (Vaishya) — General Women. Tirupati — Yecham Vasudeva Yadav (Yadav) — General. Kurnool — Oothakalla Sushila (Madiga) — SC Women. Anantapur — Chitluru Ramesh Goud (Gouda) — BC. Chittoor — Ramaswamy Chandrasekhar (Vannekula Kshatriya) — BC.

YSRCP Connect — Vijayawada West

Recent Posts