అనంతపురం మేయర్ అభ్యర్థిగా చిట్లూరు రమేష్ గౌడ్

Published on:

అనంతపురం మేయర్ అభ్యర్థిగా చిట్లూరు రమేష్ గౌడ్ పేరును ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగర మేయర్ అభ్యర్థిగా ఆయన ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది.

Chitluru Ramesh Goud Named Anantapur Mayor Candidate

Chitluru Ramesh Goud has been finalised as the candidate for Anantapur Mayor. His selection as the Anantapur city mayoral candidate has gained significance in the backdrop of the local body elections.

YSRCP Connect — Vijayawada West

Recent Posts