వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, కరణం ధర్మశ్రీ, యు.వి.వి. రమణమూర్తి రాజు, బొడ్డేడ ప్రసాద్ ప్రతిపాదించిన బొద్దపు తులసి–ఎర్రయ్య దొర ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ పదవికి రేపు ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సుమారు 2,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాలని కరణం ధర్మశ్రీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Boddapu Tulasi–Errayya Dora to File Nomination as Municipal Chairperson Candidate Tomorrow
As per the directions of YSRCP chief Y.S. Jagan, Boddapu Tulasi–Errayya Dora, proposed by Karanam Dharmasri, U.V.V. Ramanamurthy Raju and Boddeda Prasad, will file a nomination for the Elamanchili municipal chairperson post tomorrow at 10 a.m. Karanam Dharmasri called on party workers to organise a massive rally with around 2,000 people and reach the municipal office.

