నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ ప్రియాంక భాయ్ నామినేషన్ దాఖలు ప్రక్రియను పూర్తి చేశారు. పార్టీ శ్రీశైలం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన తాగునీరు, యువతకు ఉపాధి కల్పన తన ప్రధాన లక్ష్యాలని ఆమె తెలిపారు.
Dr Priyanka Bhai Files Nomination as Atmakur Municipal Chairperson Candidate
Dr Priyanka Bhai has completed the process of filing her nomination as the YSRCP candidate for the Atmakur municipal chairperson post in Nandyal district. She submitted the nomination papers to the returning officer in the presence of party Srisailam coordinator Shilpa Bhuvaneshwar Reddy. She said public health, sanitation, clean drinking water and employment opportunities for youth are her main priorities.

