అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పొరాళ్ల శివకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వనాథ రెడ్డి, గౌని ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
Poralla Shivakumar files nomination as Rayadurg municipal chairperson candidate
Poralla Shivakumar filed his nomination as the YSRCP candidate for the post of Rayadurg municipal chairperson in Anantapur district. Party coordinator Mettu Govinda Reddy, state leaders Viswanatha Reddy and Gowni Upender Reddy attended the programme. Party leaders expressed confidence that YSRCP councillor candidates are ready to contest in all 40 wards of the municipality.

