జగ్గయ్యపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్పర్సన్ షేక్ హఫీజున్సీసాను వైఎస్సార్సీపీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ ప్రకటన చేశారు.
Shaik Hafeejunsa named YSRCP candidate for Jaggayyapeta municipal chairperson
The YSRCP has officially announced sitting municipal vice-chairperson Shaik Hafeejunsa as its candidate for Jaggayyapeta municipal chairperson.
The announcement was made by NTR district YSRCP president Devineni Avinash and Jaggayyapeta Assembly constituency in-charge Tanneeru Nageswara Rao.

