పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ నామినేషన్

Published on:

పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

YS Prameelamma files nomination as Pulivendula municipal chairperson candidate

YS Prameelamma filed her nomination as the YSRCP candidate for the post of Pulivendula municipal chairperson. MP YS Avinash Reddy and YS Manohar Reddy attended the event.

YSRCP Kadapa District

Recent Posts