శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకుడు, కాపునాడు అధ్యక్షుడు గరికపాటి చంద్ర వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Janasena leader Garikapati Chandra joins YSRCP
In Srikalahasti, Janasena party leader and Kapunadu president Garikapati Chandra joined YSRCP. Former MLA Biyyapu Madhusudhan Reddy welcomed him by draping the party scarf around him.

