పుంగనూరులో నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత, ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ ఘటనలో మిథున్ రెడ్డికి గాయాలయ్యాయని, గాయాలతోనే ఆయన నామినేషన్ కేంద్రంలో ఉన్నారని తెలిపింది.
Mithun Reddy injured in alleged TDP attack
The YSRCP alleged that TDP activists attacked YSRCP Lok Sabha floor leader and MP Mithun Reddy while he was participating in the nomination process in Punganur. It said Mithun Reddy sustained injuries in the incident and remained at the nomination centre despite his injuries.

