బుచ్చి నగర పంచాయతీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా షేక్ షకీలా బేగం

Published on:

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా షేక్ షకీలా బేగం పేరును మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రకటించారు. నగర పంచాయతీలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Shaik Shakeela Begum Named Buchi Nagar Panchayat Chairperson Candidate

Former minister Nallapareddy announced Shaik Shakeela Begum as the YSRCP chairperson candidate for Buchireddypalem Nagar Panchayat. He called on party leaders and workers to work in coordination for the party’s victory in the Nagar Panchayat.

YSRCP Kovur — Kovur

Recent Posts