మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జింకా చలపతి

Published on:

మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జింకా చలపతి పేరును అధికారికంగా ఖరారు చేసింది. మున్సిపల్ చైర్మన్ స్థానం బీసీలకు రిజర్వు కావడంతో బీసీ (బోయ) సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పార్టీ అవకాశం కల్పించింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నిర్ణయంతో స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

Jinka Chalapathi Named YSRCP Candidate for Madanapalle Municipal Chairman

The YSR Congress Party has officially finalised Jinka Chalapathi as its candidate for Madanapalle municipal chairman. As the municipal chairman post is reserved for the BC community, the party has given the opportunity to Chalapathi, who belongs to the BC (Boy) community. An official announcement was issued from the party’s central office. The decision has sparked fresh enthusiasm among local YSRCP ranks.

YSRCP Madanapalle — Madanapalle

Recent Posts