కొండపల్లి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా నల్లమోతు తేజస్వి పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కొండపల్లిలో విజయం సాధించి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది.
YSRCP names Nallamothu Tejaswi as Kondapalli municipal chairperson candidate
The YSRCP has finalised Nallamothu Tejaswi as its candidate for Kondapalli municipal chairperson. The party is moving ahead with the aim of winning Kondapalli in the upcoming municipal elections and securing the chairperson’s post.

