నెల్లూరులో వైఎస్సార్‌సీపీలోకి 400 కుటుంబాల చేరిక

Published on:

నెల్లూరు నగరంలోని 14, 69, 72 డివిజన్లకు చెందిన దాదాపు 400 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని ఆశీర్వదించి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కాకాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

400 Families Join YSRCP in Nellore

Nearly 400 families from Divisions 14, 69 and 72 in Nellore city left the TDP and joined the YSRCP. Former minister Kakani Govardhan Reddy and Nellore mayoral candidate Anam Vijay Kumar Reddy attended the programme held under the leadership of MLC Parvata Reddy Chandrasekhar Reddy. The new members were welcomed into the party by draping them with party scarves. Kakani appealed to the people to bless Anam Vijay Kumar Reddy and ensure the victory of YSRCP candidates.

YSRCP Nellore City — Nellore City

Recent Posts