మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యలక్ష్మి – ఇచ్చాపురం, తలసు శ్రీపద్మ – పలాస, చింతకాయల అనిత – నర్సీపట్నం, బి. తులసి – యలమంచిలి, పిట్ల రామతులసి – తుని, మన్నె పద్మ – కొవ్వూరు, నాగేశ్వరరావు – రామచంద్రాపురం, నల్లమోతు తేజస్వి – కొండపల్లి, మద్దలి శేషాచలం – తెనాలి, డా. ఇస్తార్ల శెర్లి – చీరాల, రాచపూడి వెంకట సాయి కృష్ణ – బద్వేల్, పొర్రెడ్డి నరసింహారెడ్డి – ప్రొద్దుటూరు, వైఎస్ ప్రమీలమ్మ – పులివెందుల, జింక చలపతి – మదనపల్లె.

YSRCP Announces Municipal Chairperson Candidates

The YSR Congress Party has announced its municipal chairperson candidates. Rajyalakshmi – Ichchapuram, Talasu Sripadma – Palasa, Chintakayala Anitha – Narsipatnam, B. Tulasi – Yelamanchili, Pitla Ramatulasi – Tuni, Manne Padma – Kovvur, Nageswara Rao – Ramachandrapuram, Nallamothu Tejaswi – Kondapalli, Maddali Seshachalam – Tenali, Dr. Istarla Sherli – Chirala, Rachapudi Venkata Sai Krishna – Badvel, Porreddy Narasimha Reddy – Proddatur, YS Prameelamma – Pulivendula, and Jinka Chalapathi – Madanapalle.

YSRCP Connect — Vijayawada West

Recent Posts