కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ సతీమణి ఎం. సుశీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. రానున్న ఎన్నికల్లో కర్నూలు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది.
M. Sushila Named YSRCP’s Kurnool Mayor Candidate
The YSR Congress Party has selected M. Sushila, wife of former Kodumur MLA Manigandhi, as its candidate for Kurnool Municipal Corporation mayor.
The party is moving forward with the aim of winning the Kurnool mayoral seat in the upcoming elections.

