విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి

Published on:

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని ప్రకటించింది. నగరాల సామాజిక వర్గానికి చెందిన ఆమెకు పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. నగరంలో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది.

Rayana Bhagya Lakshmi Named YSRCP’s Vijayawada Mayor Candidate

YSRCP has announced former mayor Rayana Bhagya Lakshmi as its candidate for Vijayawada mayor. The party has given another opportunity to her, as she belongs to the Nagara community. YSRCP has called on its leaders and workers to work in coordination with the goal of securing victory for the party in the city.

YSRCP Connect — Vijayawada West

Recent Posts