తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పిట్ల రామతులసి

Published on:

కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పిట్ల రామతులసిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మీడియా ప్రకటన ద్వారా వెల్లడించారు. పార్టీ అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Pitla Rama Tulasi Named YSRCP Candidate for Tuni Municipal Chairperson

The YSR Congress Party high command has selected Pitla Rama Tulasi as its candidate for Tuni municipal chairperson in Kakinada district. Former minister and YSRCP district president Dadisetti Raja announced this in a media statement. He called on party leaders and workers to work in coordination with the party’s development and public service goals.

YSRCP Tuni — Tuni

Recent Posts