తాడిపత్రి ఛైర్మన్ అభ్యర్థిగా ఫయాజ్ బాషా

Published on:

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున ఫయాజ్ బాషా పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. ఫయాజ్ బాషాను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నామినేషన్లు వేస్తే అంతుచూస్తామంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడవని స్పష్టం చేశారు.

Fayaz Basha named YSRCP candidate for Tadipatri municipal chairman

Former MLA and constituency coordinator Kethireddy Peddareddy announced that Fayaz Basha would contest as the YSRCP candidate for Tadipatri municipal chairman. He called on voters to ensure Fayaz Basha’s victory with a huge majority. Alleging that JC Prabhakar Reddy was threatening to deal with those who filed nominations, he made it clear that YSRCP workers would not be intimidated by such threats.

YSRCP Tadipatri — Tadipatri

Recent Posts