కావలి పట్టణంలోని 33వ వార్డులో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.
Jana Sena leaders and workers join YSRCP in Kavali
Several Jana Sena leaders and workers from the 33rd Ward of Kavali town joined the YSRCP. Former MLA and YSRCP Kavali constituency in-charge Ramireddy Pratap Kumar Reddy welcomed them into the party by draping them with party scarves. YSRCP leaders and workers are moving forward with victory as their goal in the upcoming municipal elections.

