జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు కంఠమనేని ఫంక్షన్ హాల్ నందు ముచ్చింతాల వాస్తవ్యులు జక్కులూరి మైసయ్య – మరియమ్మ గార్ల కుమారుడు తిరుమలా రావు మరియు చిన్న మోదుగుపల్లి వాస్తవ్యులు రాయల చిన్న కాళేశ్వరరావు మల్లేశ్వరి గార్ల కుమార్తె శ్రీ హేమ వివాహ వేడుకకు మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారితో కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు హాజరై నూతన
వధూవరులను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

