నూతన వధూవరులను ఆశీర్వదించిన తన్నీరు నాగేశ్వరరావు గారు

Published on:

జగ్గయ్యపేట పట్టణం 22 వ వార్డు మిట్టగూడెం చెన్నకేశవ స్వామి వారి దేవాలయం నందు మాజీ వార్డు కౌన్సిలర్& పట్టణ ఉపాధ్యక్షులు నీలం నరసింహారావు-పద్మ గార్ల కుమార్తె రజిని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర

ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, మండల బీసీ సెల్ విభాగ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, కారు కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

Darsinala.VenkataRamana — Jaggayyapeta