ఎండిపోయిన పంటలు, నారుమళ్లు బూడిదైన పెట్టుబడులు.. బోరు మంటున్న సీమ రైతులు కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో సాగు కుదేలు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 1.76 లక్షల ఎకరాలపైనా ఎఫెక్ట్ 31.90 టీఎంసీల కేటాయింపులున్నా నీటి విడుదల సున్నా 2లక్షల ఎకరాల్లో వరి సాగు ఆవిరి.. తిండి గింజలకిక తిప్పలే ధాన్యంతోపాటు పశుగ్రాసానికీ తీవ్ర కొరత ముప్పు వైఎస్
జగన్ హయాంలో ఏటా రెండు పంటలు ఇప్పుడు ఎటు చూసినా కరువుఛాయలు నీరివ్వని బాబు సర్కార్ పై భగ్గుమంటున్న అన్నదాతలు

