‘పంచదార్ల’ను వదలని మైనింగ్ మాఫియా

Published on:

పంచదార్ల కొండ ‘నో మైనింగ్ జోన్’గా ప్రభుత్వం ప్రకటన జీవో ఇచ్చి 48 గంటలు గడవక ముందే బేఖాతరు భారీ యంత్రాలతో మళ్లీ మొదలైన అక్రమ మైనింగ్ స్థానిక ఎంపీ సీఎం రమేష్ బంధువు బరితెగింపు

Francis — Kakinada Rural