నందిగాంలో కార్యకర్తల సమావేశం .

Published on:

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిస్తూ నందిగాంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ మాట్లాడినట్లు పార్టీ తెలిపింది. ఎన్నికల సన్నద్ధత, సమన్వయంపై నాయకులకు సూచనలు చేసినట్లు పేర్కొంది.

JAGAN ARMY — Tekkali