ఏపీలో ఖ‌రీదవుతున్న‌ వైద్య విద్య-10 శాతం ఫీజులు పెంపు

Published on:

ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజులు పెంపు ఎంబీబీఎస్ A కేటగిరీ ఫీజు రూ.18,150కు పెంపు B కేటగిరీ ఫీజు రూ.14,52,000కు పెంపు C కేటగిరీ రూ.43.56 ల‌క్ష‌ల‌కు పెంచుతూ ఉత్తర్వులు బీడీఎస్ A కేటగిరీ ఫీజు రూ.15,730 కి పెంపు B కేటగిరీ రూ.4,84,000 కి పెంపు C కేటగిరీ 14,52,000కి పెంచుతూ ఉత్తర్వులు జారీ

Francis — Kakinada Rural