సంజీవని పథకం పేరుతో వందల కోట్ల దోపిడీకి స్కెచ్: వైసీపీ

Published on:

సంజీవని పథకం పేరిట వందల కోట్లు కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. కర్ణాటకలో విఫలమైన విధానాన్ని ఏపీపై రుద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమవారికి కమిషన్లే ముఖ్యమనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడింది.

YSRCP Connect — Vijayawada West