రొయ్యల మేత టన్నుకు రూ.15 వేల వరకు పెంపునకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి కంపెనీల లేఖ టన్ను వెనామీ ఫీడ్‌పై రూ.5,700, టైగర్ ఫీడ్‌పై రూ.3,850 పెంచుతున్నట్టు ఎస్‌కే రెట్టింగ్ కంపెనీ ప్రకటన అప్సడా చట్టానికి తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్న ఫీడ్ కంపెనీలు టన్నుకు ఫిబ్రవరిలో రూ.4 వేలు, జూన్‌లో రూ.12 వేలు పెంచిన వైనం నెలవారీ మామూళ్ల మత్తులో కంపెనీలకు
కొమ్ముకాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతుల్లో తీవ్ర ఆందోళన

