ముద్రగడ అంత్యక్రియల్లో పరిణామాలపై క్లారిటీ ఇచ్చిన అంబటి.

Published on:

నాపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా. ముద్రగడకు అధికార లాంఛనాలు వద్దన్నారు కాబట్టే అడ్డుకున్నాం. బలవంతంగా చేస్తే ఆత్మ శాంతిస్తుందా. కూతురిని రానివ్వకపోవడమనేది కుటుంబ అంశం. – అంబటి

YSRCP UPDATES — Visakhapatnam West