అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా పాడె మోసి ఘన నివాళులర్పించిన వైఎస్సార్సీపీ అధినేత అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిర్లంపూడిలోనే.. కుటుంబాన్ని పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలతో కిక్కిరిసిన కిర్లంపూడి.. ముద్రగడ అభీష్టం మేరకే అంతిమ సంస్కారాలు
అశ్రునయనాలతో ముద్రగడ అంతిమ వీడ్కోలు
Published on:

