సీబీఐ దర్యాప్తు ఎందుకు అక్కర్లేదు?.ఇప్పుడు ఆ పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటామంటున్నారు మరి ఈ ఉపసంహరణకు కూడా కారణాలు ఏమిటో చెప్పండి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఆదేశించిన హైకోర్టు . . కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్.. సమాజానికి జరిగిన అన్యాయం నేరం రుజువయ్యేంత వరకూ న్యాయ పోరాటం చేస్తాం
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఆదేశించిన హైకోర్టు
Published on:

