నేడు మధ్యాహ్నం 12:00 గంటలకు జరిగే వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు Y. S. Jagan Mohan Reddy కీలక నూతన డిజిటల్ కార్యక్రమాన్ని ప్రకటించనున్నట్లు పార్టీ తెలిపింది. ఈ ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. Dasari PrasaduRao DistrictSocialMediaWingExecutiveMember Srikakulam Tekkali
నేడు మధ్యాహ్నం కీలక డిజిటల్ ప్రకటన
Published on:

