ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని, కుమారుడు ముద్రగడ గిరిబాబును పరామర్శించిన శ్రీ వైయస్ జగన్.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారి అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు శ్రీ వైయస్ జగన్ అక్కడే ఉండి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారి పాడెను మోసి ఆయన పట్ల తన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు.
ముద్రగడ పద్మనాభం గారి పాడెను మోసిన వైఎస్ జగన్ గారు
Published on:

