ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.

Published on:

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముద్రగడ పాడెను వైఎస్ జగన్ మోశారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముద్రగడ ఇంటి ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

YSRCP Connect