భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశం ప్రారంభానికి ముందు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి నివాళులర్పించిన జగన్
Published on:

