ప్రభుత్వ ఉద్యోగులకి చంద్రబాబు వెన్నుపోటు:

Published on:

చంద్రబాబు నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకి చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఓపీఎస్ అవకాశం కేవలం 10,715 మంది ఉద్యోగులకు మాత్రమే ఇచ్చి.. దాదాపు 3 లక్షల మందికి టోకరా. కానీ సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం. ఇంకెంత కాలం అబద్ధాలతో ఉద్యోగుల్ని మభ్యపెడతావు చంద్రబాబు ?

Dharani Kumar Pydi — Amadalavalasa