ముద్రగడ పద్మనాభం గారికి నివాళులర్పించిన డాక్టర్ గజ్జల

Published on:

కాపు నాయకుడు మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్య కారణంగా పరమపదించారు. సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముద్రగడ్డ పద్మనాభం గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు ప్రజాప్రతినిధులు

నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Dr.G.Sudheer Bhargava Reddy — Sattenapalle