దివికేగిన ఉద్యమ పతాక.. ముద్రగడ ఇకలేరు

Published on:

నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన నేత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాపు ఉద్యమానికే ముద్రగడ జీవితం అంకితం.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నిక రెండుసార్లు మంత్రిగానూ బాధ్యతలు నీతి, నిజాయితీలకు నిలువుటద్దం.. ముక్కుసూటి తత్వం.. అరుదైన ఆతిధ్యం.. నిత్యం అతిధులతోనే నివాసం..

Francis — Kakinada Rural