మత్స్యకారుల కుటుంబాలకు పరిహారంపై టీడీపీ నేతల దుష్ప్రచారం

Published on:

2014-19 మధ్య చంద్రబాబు ఇచ్చిన పరిహారం రూ. 5 లక్షలు మాత్రమే ఈ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచింది వైఎస్ జగన్ జగన్ హయాంలో ఐదేళ్లలో 193 మందికి రూ.17.50 కోట్ల పరిహారం జమ చంద్రబాబు గద్దెనెక్కగానే పరిహారం తిరిగి రూ.5 లక్షలకు కుదింపు రెండేళ్లుగా ఏ ఒక్కరికీ పైసా పరిహారం విదల్చనిది చంద్రబాబు ప్రభుత్వమే

Francis — Kakinada Rural