వైఎస్ జగన్ మండిపాటు.బోటు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఉంటే ఐదారుగురు బతికేవారు కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం ఇక్కడే కోస్ట్ గార్డులు, నేవీ, కలెక్టర్, కమిషనర్.. అందరున్నా ఎవరూ పట్టించుకోలేదు 20 గంటలపాటు పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోక పోవడంతోనే దారుణం చేసిన తప్పును కప్పిపుచ్చుకునేలా త్రిసభ్య కమిటీ నివేదిక 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ ఘటన గురించి తెలియదని బుకాయింపు
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే
Published on:

