చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చింది లేదు.. కానీ తీసేసిన పెన్షన్లు ఎన్నో తెలుసా? సుమారు 4 లక్షలు. ఎందుకు పెన్షన్ తీసేశారని ప్రశ్నిస్తే వింత కారణాలు చెబుతూ బుకాయిస్తున్న కూటమి నేతలు, అధికారులు. వైయస్‌ఆర్‌సీపీకి వృద్ధులు, వికలాంగులు మద్దతుగా నిలుస్తున్నారనే కోపంతో.. ఇలా కోతలు పెడుతున్నావా Nara Chandrababu Naidu ?
వృద్ధులు, వికలాంగులులో పెన్షన్ టెన్షన్:
Published on:

