వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 1న ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో “దగా DSCపై మెగా ధర్నా” నిర్వహించనున్నారు. టెక్కలి నియోజకవర్గం నుంచి యువత, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిలక్
దగా DSCపై రేపు వైసీపీ మెగా ధర్నా
Published on:

