పి.గన్నవరం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వైఎస్ఆర్సీపీ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సేవాభావంతో ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. రైతులు, పేదలు, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పనపల్లి గ్రామ ప్రజలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
సైనికుడు-అందరివాడు-సరైనోడు-ఆంధ్రావాలా గన్నవరపు శ్రీనివాసరావు
Published on:

